ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Video)

50చూసినవారు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బకవాలా ప్రాంతంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్