నారాయణపేట: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించాలి

53చూసినవారు
నారాయణపేట: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించాలి
ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే వరకు ప్రక్రియ కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సాయంత్రం మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. గతంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం కార్డులు అందజేయాలని ఆదేశించారు. పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్