ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

71చూసినవారు
ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ అధికారులకు చెప్పారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 14 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్