అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు

61చూసినవారు
అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు
నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ గౌడ్ సోమవారం అక్రమంగా మద్యం తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. నారాయణపేట లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ. 16, 216 విలువ గల 16, 560 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సిఐ శివకుమార్ ఆదేశాల మేరకు లక్ష్మీకాంత్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్