ఎన్నికల వేళ సోషల్ మీడియా స్టార్లతో స్మార్ట్ ప్రచారం

69చూసినవారు
ఎన్నికల వేళ సోషల్ మీడియా స్టార్లతో స్మార్ట్ ప్రచారం
ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే సోషల్ మీడియాలోనూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం డబ్బులు చెల్లిస్తే నిజాలను కూడా ఇక్కడ తొక్కి పెడతారని అంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచారం చేయించుకుంటున్నారు. చిన్న పోస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆల్బమ్ వీడియో సాంగ్ వరకూ వారితో పోస్టులు చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్