కారును వెంబడించి ఆకతాయిల దాడి(వీడియో)

85చూసినవారు
యూపీలోని గ్రేటర్ నోయిడా నాలెడ్జ్ పార్క్‌లో ముగ్గురు వ్యక్తులున్న ఓ కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న ఆ కుటుంబాన్ని 2 కిలోమీటర్ల మేర ఆకతాయిలు మరో కారులో వెంబడించారు. వారి కారుపై బాటిళ్లు విసిరి గందరగోళం సృష్టించారు. అంతేకాకుండా చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కారులో అమర్చిన డ్యాష్‌ కెమెరాలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్