కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన కష్టాలు

74చూసినవారు
కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన కష్టాలు
ప్రజలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలం చెందిందని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కోయిలకొండ మండలం వింజమూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కరెంటు కోతలు, త్రాగునీటి ఇబ్బందులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్