Oct 21, 2024, 15:10 IST/
బాలకృష్ణ టాక్ షోలో ఏపీ సీఎం.. ప్రోమో రిలీజ్ (వీడియో)
Oct 21, 2024, 15:10 IST
మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండోసారి గెస్టుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఆదివారమే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ షూట్ కూడా జరిగిపోయింది. దీంతో సోమవారం ప్రోమోను విడుదల చేశారు. ఇందులో పలు అంశాలపై చర్చించుకున్నారు.