సీఎంను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు

59చూసినవారు
సీఎంను కలిసిన కాంగ్రెస్ యువ నాయకుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మక్తల్, దేవరకద్ర కాంగ్రెస్ యువ నాయకుడు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి (స్వర్గీయ కొత్తకోట దయచేసి కుమారుడు) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారని సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్