రెండు రోజులు వచ్చిన ఆషాడ పౌర్ణమి

79చూసినవారు
రెండు రోజులు వచ్చిన ఆషాడ పౌర్ణమి
ప్రతి ఏటా హిందూ సంప్రదాయ ప్రకారం.. గురు పౌర్ణమి పండుగ ఆషాఢ పౌర్ణమి తిధి రోజున జరుగుతుంది. కానీ, ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి రెండు రోజులు వచ్చింది. అయితే ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. ఇకపోతే సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కనుక జూలై 21వ తేదీ ఉదయం 05:37 గంటలకు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్