మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

61చూసినవారు
మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య హైదరాబాద్ కార్మికనగర్లో జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బోరబండ పోలీసుల వివరాలు. యూసుఫ్ గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్ నగర్ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి నిమ్మేగ్రౌండ్లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్