బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం

71చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం
వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన మోహన్ కుమార్ యాదవ్ ను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బి రాములు, వెంకటయ్య యాదవ్, ఆవుల శ్రీను, మేదరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్