అంగన్వాడీ కేంద్రంలో పలకల పంపిణీ

58చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో పలకల పంపిణీ
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచర్లలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం బాల బలికలకు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మున్నూరు విజయలక్ష్మి పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ చదువుకొని జీవితంలో విజయం సాధించాలని ఆమె ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు, అంగన్వాడీ టీచర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్