పరమేశ్వర స్వామి పాదాల చెంతకు గంగమ్మ

57చూసినవారు
పరమేశ్వర స్వామి పాదాల చెంతకు గంగమ్మ
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని చెర్ల పరమేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన పరమేశ్వరస్వామి పాదాల దగ్గరకు గంగమ్మ చేరింది. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అమరచింత పెద్ద చెరువు నుంచి ఖానాపూర్ మీదుగా ఆత్మకూరు చెర్ల పరమేశ్వర స్వామి చెరువుకు భారీ స్థాయిలో వరద చేరింది. వర్షాలు కురవడంతో చెరువు నిండుకుండల మారనుందని పట్టణ ప్రజలు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్