రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024కు దరఖాస్తులకు ఆహ్వానం

78చూసినవారు
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024కు దరఖాస్తులకు ఆహ్వానం
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024 కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం తదితర రంగాలలో కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు http: //awards. gov. in లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్