ఉర్స్ ఉత్సవాలలో మక్తల్ ఎమ్మెల్యే

566చూసినవారు
ఉర్స్ ఉత్సవాలలో మక్తల్ ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపాన్ పేట గ్రామంలో శుక్రవారం హజ్రత్ బండలయ్య ఉర్స్ ఈ షరీఫ్ ఉత్సవాలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో మత పెద్దలతో కలిసి పూలమాలలు, చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, పరమేష్, రహమతుల్లా, యాకుబ్ ఖాన్, మొగిలి గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్