ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి పరిశీలన

84చూసినవారు
ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి పరిశీలన
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని గురువారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవన సముదాయం నిరుపయోగంగా ఉందని, త్వరగా ఉపయోగంలోకి తీసుకురావాలని మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. వీలైనంత త్వరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను టౌన్ హాల్ ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్