నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

581చూసినవారు
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా పార్టీకి మద్దతు ఇచ్చి బిఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలి ఉపఎన్నిక ముగిసిన అనంతరం గురువారం పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపారు. మొక్కవోని ధైర్యంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేసిన విధంగానే పార్లమెంటు ఎన్నికలలో కూడా పార్టీ విజయం కోసం పని చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్