పెబ్బేరు: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి

68చూసినవారు
పెబ్బేరు: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి
గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి అన్నారు. రంగాపురం గ్రామంలో ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్