వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పురకమిషనర్ ఆదిశేషులు 2023సం. లో 2, 3, 7, 10వార్డులలో కాంట్రాక్టర్ పెయింటింగ్ పనులు చేశారు. ఒక్కొక్క బిల్లు రూ. 83, 930లు కాగా 3పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. రూ. 25వేలు పురకమిషనర్ డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ రూ. 20వేలకు ఒప్పుకొని కమిషనర్ కు ఇస్తుండగా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ బి. కృష్ణ గౌడ్ తెలిపారు.