రామన్ పాడు మూడు గేట్లు ఎత్తివేత

60చూసినవారు
రామన్ పాడు మూడు గేట్లు ఎత్తివేత
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని రామన్ పాడు జలాశయం ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. బుధవారం కోయిల్ సాగర్, మన్నెవాగు, ఊకచెట్టు వాగు వరద, సరళాసాగర్, శంకర సముద్రం నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. దీనితో మూడు గేట్లు ఎత్తి 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుల చేస్తున్నట్లు ఏఈ రనీల్ రెడ్డి తెలిపారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్