రేవంత్ రెడ్డి... నీ బిడ్డ మీద ప్రమాణం చేయ్: నిరంజన్ రెడ్డి

3241చూసినవారు
రేవంత్ రెడ్డి... నీ బిడ్డ మీద ప్రమాణం చేయ్: నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని, తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని వనపర్తిలో ఆదివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కెసిఆర్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్