కోలాటం వేసిన ఎమ్మెల్యే అదనపు ఎస్పి

68చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో గత తొమ్మిది రోజులు నుంచి విశేషంగా పూజలు అందుకున్న గణనాథులను సోమవారం సాయంత్రం నిమజ్జనాలకు తరలించారు. ఈ సందర్భంగా నిమర్జనఉత్సవాలలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్ లు నిర్వాహకులతో కలిసి డీజే పాటలకు కోలాటం వేసి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాకనాటి కృష్ణ, తదితరులు పాల్గొనిగా సందర్శల ఈళలు కేరింతలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్