మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత

20938చూసినవారు
వనపర్తి కేంద్రంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న అనుమానంతో ఓ మహిళను స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి మహిళను పోలీసులకు అప్పగించారు. అయితే ఆమెను విచారించగా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన తులసిగా తేలిందని.. బొంతలు కుట్టడానికి గ్రామానికి వచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. పిల్లలను ఎత్తుకెళ్లున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని టౌన్ ఎస్ఐ జయన్న తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్