వనపర్తి జిల్లాలో నేడు నమోదైన ఉష్ణోగ్రతలు

81చూసినవారు
వనపర్తి జిల్లాలో నేడు నమోదైన ఉష్ణోగ్రతలు
వనపర్తి జిల్లాలో శనివారం అత్యధికంగా కానాయిపల్లిలో 42. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా పెబ్బేర్ 42. 1, ఆత్మకూర్ 42. 0, పెద్దమందడి 41. 8, పానగల్ 41. 8, వనపర్తి 41. 6, వెలుగొండ 41. 5, దగడపల్లి 41. 3, శ్రీరంగాపూర్ 40. 9, కేతేపల్లి 40. 7, మాందాపూర్ 40. 7 అమరచింత, గోపాల్ పేటలలో 40. 5 రేమద్దుల 40. 3, ఘణపూర్ 40. 3, వీపనగండ్ల 39. 7, విలియంకొండ 39. 4, రేవల్లి 39. 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్