వనపర్తి: నూతన మహిళ వసతిగృహం ప్రారంభం

54చూసినవారు
మహిళా ఉద్యోగుల వసతి సౌకర్యార్థమై వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4, 00 కోట్ల వ్యయంతో వసతి గృహాన్ని నిర్మించింది. ఈ మేరకు ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్