జాతీయ జెండాను ఎగురవేసిన వనపర్తి ఎమ్మెల్యే

55చూసినవారు
ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా వనపర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత సమాఖ్యలో తెలంగాణ భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్