ఎంబీబీఎస్ సీటు సాధించిన వీపనగండ్ల విద్యార్థులు

65చూసినవారు
ఎంబీబీఎస్ సీటు సాధించిన వీపనగండ్ల విద్యార్థులు
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రానికి కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మెడికల్ సీట్ సాధించి సత్తా చాటారు. టీచర్ గంగులు కుమారుడు అఖిల్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ సాధించాడు. యం. గోపి కూతురు యం. అఖిల సంగారెడ్డిలోని యంఎన్ఆర్ కాలేజీలో, మేడిపల్లి నాగేశ్వర్ రెడ్డి కూతురు యామిని రెడ్డి కరీంనగర్ లో మెడికల్ సీటు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వీరిని గ్రామస్థులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్