వనపర్తి: సేవాసమితి ఆధ్వర్యంలో వృద్ధ ఆశ్రమంలో దుప్పట్ల పంపిణి

64చూసినవారు
వనపర్తి జిల్లా వల్లభ్ నగర్ లోని చౌడేశ్వరి వృద్ధాశ్రమంలో మాజీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి 70వ జన్మదినం సందర్భంగా బుధవారం దేశాయి ప్రకాష్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అనంతరం 40 మంది వృద్ధులకు, మహిళలకు. దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి యోగానంద రెడ్డి పాల్గొని దేశాయి ప్రకాష్ రెడ్డి సేవాసమితి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్