వనపర్తి: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

67చూసినవారు
వనపర్తి: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ
రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని అందించే పండుగని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్