వనపర్తి: నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలి: సిపిఎం

62చూసినవారు
వనపర్తి: నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలి: సిపిఎం
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో ప్రభుత్వం ఇచ్చిన ఆరు డిమాండ్లపై సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట అంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరచారి, డి. కురుమయ్య, బాలస్వామి, గట్టయ్య, రమేష్, సాయిలీల, ఉమా, కవిత, రత్నయ్య, మన్యం, బీసన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్