వనపర్తి: సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

62చూసినవారు
జనవరి 26 నుండి ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా అధికారులు పకడ్బందీగా సర్వే చేయాలని శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. 21 నుంచి 24 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితాపై నిర్వహించే గ్రామసభలపై గ్రామాల్లో ముందుగానే చాటింపు చేయించాలని పానగల్ మండలం చింతకుంట గ్రామం, వీపనగండ్ల మండలం. గోవర్ధన గిరి గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో సర్వే తీరును పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్