తిరుమలకు కాలినడకన వెళ్లిన మహేశ్‌ బాబు ఫ్యామిలీ (వీడియో)

2247చూసినవారు
ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకుంది. మహేష్ భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండ పైకి చేరుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని వారు గురువారం ఉదయం దర్శించుకోనున్నారు. కాలినడకన వచ్చిన మహేష్ బాబు ఫ్యామిలీతో ఇతర భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్