ప్రియురాలిని పెళ్లి చేసుకోనున్న వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్ కార్ల్సన్

83చూసినవారు
ప్రియురాలిని పెళ్లి చేసుకోనున్న వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్ కార్ల్సన్
వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్, నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ ఈ వారంలో తన ప్రియురాలు 26 ఏళ్ల ఎల్లా విక్టోరియా మలోన్ ను వివాహం చేసుకోనున్నాడు. ఫిబ్రవరిలో జర్మనీలో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ GOAT ఛాలెంజ్ పోటీల సందర్భంగా కార్ల్సన్ & మలోన్ కలిసి మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కాగా, ఇటీవల జీన్స్ ప్యాంట్ & డ్రెస్ కోడ్ వివాదం నడుమ కార్ల్సన్ 8వ సారి ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ను గెలుచుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్