ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధాన అంశాలివే (వీడియో)

1778చూసినవారు
జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి. * బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధి * వేగవంతమైన సుస్థిరాభివృద్ధి * సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం * 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు * బహుపాక్షికతను పునరుద్ధరించడం.

సంబంధిత పోస్ట్