హోలీకి ఇంట్లోనే రంగులు తయారు చేయండిలా..

53చూసినవారు
హోలీకి ఇంట్లోనే రంగులు తయారు చేయండిలా..
రంగుల పండుగ హోలీ వచ్చేస్తోంది. ఒకప్పుడు హోలీ రంగులు వసంతకాలంలో వికసించే ప్రకాశవంతమైన పువ్వులను ఉపయోగించి తయారు చేసేవారు. కానీ ఇప్పుడు రసాయనాలు కలిపిన రంగులు వాడుతున్నారు. ఈ రంగులు ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఈసారి సహజసిద్దమైన ఇంట్లో తయారుచేసిన రంగులతో ఆడుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని, పర్యావరణాన్ని మీరు రక్షించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్