మటన్ కీమాతో కేక్ తయారీ.. షాక్‌లో నెటిజన్లు (Video)

52చూసినవారు
రకరకాల ఆహార ప్రయోగాలు చేస్తూ వివిధ కాంబినేషన్‌లతో ఆహారాన్ని తయారు చేసే వీడియోలు రోజు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఓ తరహా ప్రయోగం జనాల్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఓ మహిళ మటన్ మాంసంతో కేక్ తయారు చేసింది. ఇందుకోసం ముందుగా కుక్కర్‌లో మటన్ కీమా వేసి వండింది. కేక్‌ ఆకృతిగా మలచడానికి ఆమె బ్రెడ్‌ను అనేక పొరలుగా కట్ చేసి.. ఆపై మటన్ మాంసపు పొరను అప్లై చేసింది. తర్వాత దాని మీద క్రీమ్‌ను అప్లై చేసి మాంసం కేక్‌ను సిద్ధం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్