మహేశ్ మూవీలో విలన్‌గా మలయాళ హీరో?

65చూసినవారు
మహేశ్ మూవీలో విలన్‌గా మలయాళ హీరో?
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న 'SSMB29' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్