మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

83చూసినవారు
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, వామపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇండియా కూటమికి తానే పేరు పెట్టానని అన్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో తనకు బదులు బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, వామపక్షాలకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్