వ్యక్తిని దారుణంగా కొట్టారు (వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని చిన్న వివాదం కారణంగా ఇద్దరు యువకులు దారుణంగా కొట్టారు. భారీ కర్రతో అతడిని కిందపడేసి చిత్రహింసలకు గురి చేశారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్