డబ్బులు పంచుతానంటూ యువకుడి హల్‌చల్ (వీడియో)

80చూసినవారు
డబ్బులు పంచుతానంటూ హైదరాబాద్ కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్‌లో వంశీ అనే ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ ఏఎంబీ మాల్ రెండో అంతస్తుకొస్తే వారికి డబ్బులు ఇస్తానని గతంలో ప్రచారం చేశాడు. ఈ క్రమంలో ఇవాళ బౌన్సర్లతో సూట్‌కేస్‌లతో మాల్‌లోకి వచ్చి హల్‌చల్ చేశాడు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వంశీ గతంలోనూ కేపీహెచ్‌బీలో రోడ్లపై డబ్బులు చల్లి హల్‌చల్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్