ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాపూర్ బేస్‌లో హాజీ ఇస్లాం పెహల్వాన్ హోటల్ రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.