ఢిల్లీ మెట్రోలో యోగా చేసిన వ్యక్తి.. వైరల్ వీడియో

1561చూసినవారు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకెక్కింది. డ్యాన్స్‌లు, గొడవలు, తోపులాటలు ఇలా ఢిల్లీ మెట్రో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా యువకుడు ఢిల్లీ మెట్రోలో యోగా సాధన చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి నేలపై కూర్చొని స్తంభం పైకి పాకుతున్నట్టు వీడియోలో చూడొచ్చు. ప్రస్తుత ఈ వీడియో నెెట్టింట వైరల్ అవుతోంది.