పీఎం మోడీ రాజకీయ ప్రస్థానం

70చూసినవారు
పీఎం మోడీ రాజకీయ ప్రస్థానం
1985లో ఆర్ఎస్ఎస్ నుంచి మోడీ బీజేపీలో చేరారు. 2001లో భుజ్‌ భూకంపంలో 20వేల మంది మృత్యువాత పడగా.. సమర్థంగా విపత్తును నిర్వహించడంలో ఫెయిలయ్యారన్న ఆరోపణలపై అప్పటి సీఎం కేశూభాయ్‌ పటేల్‌ను తప్పించిన బీజేపీ మోడీని సీఎం చేసింది. 2001 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు సీఎం అయ్యారు. 12 ఏళ్ల 7 నెల‌ల పాటు సీఎంగా సుదీర్ఘంగా పరిపాలన సాగించి గుజరాత్ చరిత్రలో నూతన రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత ఆయన వరుసగా మూడో సారి పీఎం అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్