'వచ్చే ఏడాది నుంచి స్కూళ్లల్లో CBSE విధానం'

53చూసినవారు
'వచ్చే ఏడాది నుంచి స్కూళ్లల్లో CBSE విధానం'
ప్రభుత్వ స్కూళ్లలో CBSE రద్దు ప్రచారంపై టీడీపీ స్పందించింది. 'CBSE విధానం, అసెస్మెంట్‌కు విద్యార్థులు, టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ వెయ్యి స్కూళ్లలో CBSE ఎగ్జామ్స్ మొదలెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక CBSE అసెస్మెంట్ ప్రకారం పరీక్షలు పెడితే, 64 శాతం మంది ఫెయిలయ్యారు. అందుకే ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసే వెసులుబాటును ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచే CBSE ఉంటుంది' అని TDP పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్