ఇంట్రెస్టింగ్‌గా ‘బిగ్‌బాస్’ కొత్త ప్రోమో (Video)

51చూసినవారు
బుల్లితెర రియాలిటీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ మూడో వారం చేరుకుంది. అయితే నేడు బిగ్ బాస్‌లో జ‌రిగే ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుద‌ల చేశారు నిర్వ‌హాకులు. ఈ ప్రోమోలో మణికంఠ, యష్మిల మ‌ధ్య భారీ ఫైట్ న‌డిచిన‌ట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మ‌ణికంఠ యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతూ.. నామినేష‌న్ అయ్యే వ‌ర‌కు ఏం ఆలోచించ‌కు ప్లీజ్ అంటూ హ‌గ్ చేసుకుంటాడు. అయితే మ‌ణికంఠ హగ్‌ను యష్మి రిజెక్ట్‌ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్