ప్రిన్సిపాల్ వేధింపులతో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (వీడియో)

82చూసినవారు
TG: సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్