రంగనాయక సాగర్ జలాశయం డ్రోన్‌ విజువల్స్‌ (వీడియో)

61చూసినవారు
తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీటితో నిండడంపై మాజీ మంత్రి, BRS శాసనసభ్యుడు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్‌కు చేరిన గోదావరి గంగ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం, అద్భుత జల సౌందర్యం అని.. నీటితో నిండిన రంగనాయక సాగర్ డ్రోన్‌ దృశ్యాలను ఆయన సోమవారం సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్