కరెంట్ అఫైర్స్: నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియామకం

67చూసినవారు
కరెంట్ అఫైర్స్: నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియామకం
తెలంగాణలోని హైదరాబాద్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (NPA) డైరెక్టర్‌గా అమిత్‌ గార్గ్‌ నియమితులయ్యారు. ఆయన 1993 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. 1993 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన అమిత్‌ గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు. ఈ NPA సంస్థ IPS అధికారులను వారి విధులను నిర్వహించడానికి వారి సంబంధిత రాష్ట్ర కేడర్‌లకు పంపే ముందు వారికి శిక్షణ ఇస్తుంది.

సంబంధిత పోస్ట్