కాసిపేట మండల కేంద్రంలోని పలు ప్రదేశాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సిద్ధం తిరుపతి, బన్న లక్ష్మణ్ దాస్, మైదాం రమేష్, గోలేటి స్వామి, కోట అరుణ్, దుర్గం రాంచందర్ పాల్గొన్నారు.